బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్‌రావుపై వచ్చే ఆరోపణలు మాయమైపోతాయి.. కేటీఆర్‌ను మాత్రం నిరంతరం వేధించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
#Kavitha #kcr #HarishRao #KTR #BRS #TelanganaPolitics #PoliticalNews #TRS #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️